అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 18 Aug 2022 01:21 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


రాయగలరా!

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీ గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లో ఆ ఏకాకి అక్షరాలను ఒక చోట చేరిస్తే, అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?
1. సీతాపలం
2. ఆలంకారం
3. తులసీకోట
4. సమాన్వయం
5. అనుణయం
6. అనుసరన
7. వ్యతిరేఖం
8. ఆక్రంధన


నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘సర్వం’లో ఉంటాను. ‘గర్వం’లో ఉండను. ‘హారతి’లో ఉంటాను. ‘భారతి’లో ఉండను. ‘గాయం’లో ఉంటాను. ‘గానం’లో ఉండను. నేనెవర్ని?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘వడ’లో ఉంటాను. ‘జడ’లో ఉండను. ‘నమ్మకం’లో ఉంటాను. ‘అమ్మకం’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘ఛాయ’లో ఉండను. ‘జాలి’లో ఉంటాను. ‘జామ’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?



జవాబులు

అది ఏది? : 3

తప్పులే తప్పులు: 1.సీతాఫలం 2.అలంకారం 3.తులసికోట 4.సమన్వయం 5.అనునయం 6.అనుసరణ 7.వ్యతిరేకం 8.ఆక్రందన

నేనెవర్ని?: 1.సహాయం 2.వనమాలి

పట్టికల్లో పదం: గౌరవవందనం

రాయగలరా: 1.వనము 2.వరుడు 3.వధువు 4.వరము 5.వర్జ్యము 6.వర్ధిల్లు 7.వర్తకం
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు