కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 25 Aug 2022 00:21 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చెప్పగలరా!

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘కుండ’లో ఉంటాను. ‘బండ’లో ఉండను. ‘దేవి’లో ఉంటాను. ‘మోవి’లో ఉండను. ‘మేలు’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘బెంగ’లో ఉంటాను. ‘గంగ’లో ఉండను. ‘వడ’లో ఉంటాను ‘వల’లో ఉండను. ‘కారు’లో ఉంటాను. ‘ఆరు’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మామ’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?






జవాబులు :

పట్టికల్లో పదం: పుట్టినరోజు

తప్పులే తప్పులు: 1.భయానకం 2.సహకారం 3.విక్రయశాల 4.హృదయం 5.తరుణోపాయం 6.అంతరిక్షం 7.నిఘానేత్రం 8.విశ్వాసం

చెప్పగలరా!: 1.కుందేలు 2.బెండకాయ

కవలలేవి?: 2, 3

జత చేయండి: 1-సి, 2-డి, 3-ఎ, 4-బి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని