అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 26 Aug 2022 04:26 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1. మూడు అక్షరాల  పదాన్ని నేను. ‘ఆట’లో ఉంటాను కానీ ‘పాట’లో లేను. ‘అల’లో ఉంటాను కానీ ‘అర’లో లేను. ‘యంత్రం’లో ఉంటాను కానీ ‘మంత్రం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘పొర’లో ఉంటాను కానీ ‘మర’లో లేను. ‘గాలం’లో ఉంటాను కానీ ‘గాయం’లో లేను. ఇంతకీ నేనెవరినో చెప్పగలరా?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. బాతుల గుంపును ‘గాగిల్‌’ అంటారు.  
2. పాములకు కాళ్లు ఉంటాయి.

3. ఇటీవల కామన్వెల్త్‌ క్రీడాపోటీల్లో తెలుగు తేజం పీవీ సింధుకు వెండి పతకం వచ్చింది.
4. ఆవుల స్వేదగ్రంథులు వాటి ముక్కు పైన ఉంటాయి.

5. మనిషి చనిపోతున్నప్పుడు ముందుగా చూపునూ, చివరిగా వినికిడి శక్తిని కోల్పోతారు.
6. మన శరీరంలో చర్మం అత్యంత పలుచగా ఉండే చోటు నుదురు.





జవాబులు:

పద వలయం! : 1.సమాసం 2.పాయసం 3.రాజసం 4.నీరసం 5.ఉబ్బసం 6.చాందసం 7.సాహసం 8.నివాసం
చిత్రాల్లో ఏముందో? : 1.గుడిసె 2.అరటి గెల 3.కరి 4.పెసలు (దాగి ఉన్న పదం : అరిసెలు) అది ఏది? : 3
నేనెవర్ని? : 1.ఆలయం 2.పొలం
అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (ఉండవు) 3.కాదు (బంగారు పతకం) 4.అవును 5.అవును 6.కాదు (కనురెప్పలు)
అక్షరాల చెట్టు:
CONGRATULATIONS



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని