ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 28 Aug 2022 01:02 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. పెన్నిళ్ల చివర రబ్బరును పట్టి ఉంచే లోహ పరికరాన్ని ‘ఫెర్రూల్‌’ అంటారు.
2. జెల్లీ ఫిష్‌ శరీరంలో నీటి శాతం సున్నా.
3. పిల్లులు రోజులో దాదాపు 16 గంటలు నిద్రపోతాయి.
4. మానవ శరీరంలో చర్మం మందంగా ఉండే ప్రదేశం వీపు.
5. పెంగ్విన్లు వెనక్కి నడవగలవు.  
6. బంగ్లాదేశ్‌ జాతీయ ఫలం పనసపండు.


నేను గీసిన చిత్రం

1. పట్టుకుంటే ఆరిపోతుంది.. వదిలేస్తే వెలుగుతుంది. ఏంటది?
2. కాళ్లు నాలుగు.. పక్కటెముకలూ నాలుగే. పేగులు మాత్రం గంపెడు. అదేంటో?  
3. పగటిపూట నిద్రపోతుంది. రాత్రి మాత్రం మెలకువగా ఉంటుంది. ఏమిటో?
4. ఒకరు ఎత్తుకుంటే.. ఇద్దరు ఊయల ఊగుతారు. ఏంటబ్బా?


నేనెవర్ని?

అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 1, 2, 3 అక్షరాలు కలిస్తే ‘తేనీరు’ అనీ.. 3, 4, 5, 2 అక్షరాలు కలిస్తే ‘నొప్పి’ అనే అర్థాన్నిస్తా.


పొడుపు కథలు

1. పట్టుకుంటే ఆరిపోతుంది.. వదిలేస్తే వెలుగుతుంది. ఏంటది?
2. కాళ్లు నాలుగు.. పక్కటెముకలూ నాలుగే. పేగులు మాత్రం గంపెడు. అదేంటో?

3. పగటిపూట నిద్రపోతుంది. రాత్రి మాత్రం మెలకువగా ఉంటుంది. ఏమిటో?
4. ఒకరు ఎత్తుకుంటే.. ఇద్దరు ఊయల ఊగుతారు. ఏంటబ్బా?





జవాబులు :

ఒకే అక్షరం: 1.గునపం, పంది 2.బలపం, పండు 3.ప్రతాపం, పందిరి 4.కోపం, పంజా 5.శాపం, పంజరం 6.పాపం, పంచె 7. దీపం, పండగ పట్టికల్లో పదం! : జనగణమన

ఏది భిన్నం : 2

నేనెవర్ని? : TEACH

పొడుపు కథలు : 1.మిణుగురు పురుగు 2.నులకమంచం 3.దీపం 4.తరాజు

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (98 శాతం నీరే) 3.అవును 4.అవును 5.కాదు (నడవలేవు) 6.అవును



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని