అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 30 Aug 2022 00:09 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌... క్విజ్‌...!

1.  ఎడారి ఓడ అని ఏ జీవిని పిలుస్తారు?

2. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఖండం ఏది?

3. ఈ భూమి మీద అత్యంత పొడవైన నది పేరేంటి?


నేనెవర్ని?

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘ఆవు’లో ఉంటాను. ‘గోవు’లో ఉండను. ‘అల’లో ఉంటాను. ‘అర’లో ఉండను. ‘గాయం’లో ఉంటాను. ‘గానం’లో ఉండను. ఇంతకీ నేను ఎవర్ని?

2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘సారం’లో ఉంటాను. ‘కారం’లో ఉండను. ‘పేను’లో ఉంటాను. ‘పేడ’లో ఉండను. ‘భూమి’లో ఉంటాను. ‘స్వామి’లో ఉండను. ‘కోతి’లో ఉంటాను. ‘కోడి’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?


పదమాలిక

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలు రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షరదోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?


రాయగలరా..?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.



జవాబులు

అది ఏది?:

అక్షరాల చెట్టు: ACCESSIBILITY

రాయగలరా: ఊచకోత, ఉక్కపోత, కుంభవృష్టి, వడగండ్లు, గుడిగంటలు, గుంటనక్క, పెళ్లిపీటలు, అరటిపండు, చిక్కుడుకాయ, రామచిలుక, గోధుమపిండి, ఇడ్లీరవ్వ

పదమాలిక: 1.వెన్నెల 2.వెదురు 3.వెనుక 4.వెగటు 5.వెక్కిళ్లు 6.వెలగ 7.వెలుగు

తప్పులే తప్పులు: 1.సృజనాత్మకత 2.ఆవశ్యకత 3.అంతరాత్మ 4.మనోహరం 5.కోటగోడ 6.విద్యార్థి 7.శరణార్థి 8.సంప్రదాయం

 నేనెవర్ని?: 1.ఆలయం 2.సానుభూతి

క్విజ్‌... క్విజ్‌...: 1.ఒంటె 2.ఆసియా 3.నైలు నది


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని