అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 04 Sep 2022 00:19 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పొడుపు కథలు

1. డబ్బాలాంటి ఇంట్లో పూటకొకరు ఆహుతి అవుతుంటారు. ఏమిటా ఇల్లు?
2. చూపులకేమో గజిబిజి.. తింటే మాత్రం కరకర. ఏంటవి?
3. పిట్ట కాని పిట్ట. నాలుగు కాళ్లతో నడుస్తుంది. అదేంటి?






జవాబులు:

అక్షరాల చెట్టు: ADMINISTERIAL
పట్టికల్లో పదం : లంబోదరుడు
అది ఏది? : 3
అక్కడా.. ఇక్కడా.. : 1.అర 2.పట్టు 3.వాచీ 4.జనం 5.రణం 6.వరం
పొడుపు కథలు : 1.అగ్గిపెట్టె 2.జంతికలు 3.లొట్టిపిట్ట (ఒంటె)



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని