తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 05 Sep 2022 00:29 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘వాగు’లో ఉంటాను. ‘ఆగు’లో ఉండను. ‘నక్క’లో ఉంటాను. ‘కుక్క’లో ఉండను. ‘పాలు’లో ఉంటాను. ‘కాలు’లో ఉండను. ‘గోము’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘కల’లో ఉండను. ‘చెడు’లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. ‘గుడి’లో ఉంటాను. ‘బడి’లో ఉండను. నేను ఎవరో చెప్పగలరా?






జవాబులు :

అక్షరాల చెట్టు: TEACHERS DAY

తేడాలు కనుక్కోండి: 1.చిరుత తల 2.సింహం నోరు 3.కుందేలు కాలు 4.చెట్టు ఆకులు 5.ఏనుగు చెవి 6.రాయి

తప్పులే తప్పులు: 1.సృష్టి 2.నైవేద్యం 3.శత్రువు 4.మేఘం 5.అనురాగం 6.సందేశం 7.శరణం 8.అదృష్టం

పదమాలిక: 1.కలుగు 2.కవాటం 3.కలిమి 4.కనకం 5.కరుణ 6.కల్మషం 7.కరము 8.కవాతు 9.కరవు

రాయగలరా?: 1.మొక్కజొన్న 2.కొండచిలువ 3.వడగాలి 4.కరివేపాకు 5.కందిపప్పు 6.పెద్దపులి 7.బెండకాయ 8.అరటిపండు 9.తాళంచెవి 10.పీడకల 11.ఎలుగుబంటి 12.పిట్టగోడ 13.చెట్టునీడ 14.మంచినీళ్లు 15.మేకపోతు

నేనెవర్ని?: 1.వానపాము 2.అడుగు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని