పదమాలిక

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.

Published : 09 Sep 2022 00:44 IST

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. సరైన పదాలను కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


పట్టికల్లో పదం

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘ఆరు’లో ఉంటాను. ‘తీరు’లో ఉండను. ‘లోపం’లో ఉంటాను. ‘పాపం’లో ఉండను. ‘చలువ’లో ఉంటాను. ‘కలువ’లో ఉండను. ‘నలుపు’లో ఉంటాను. ‘గెలుపు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘ఇల’లో ఉండను. ‘రుషి’లో ఉంటాను. ‘కృషి’లో ఉండను. ‘పులి’లో ఉంటాను. ‘చలి’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?


తమాషా ప్రశ్నలు

1. వీసా అడగని దేశం?

2. ప్రాణం లేని దేహం?

3. అరిచే రాయి?


జవాబులు:

పట్టికలో పదం: అక్షరాభ్యాసం

తప్పులే తప్పులు: 1.మాతృమూర్తి 2.మారణహోమం 3.మానససరోవరం 4.మానవుడు 5.మానసికోల్లాసం 6.మారువేషం 7.మాయాలోకం 8.గాయం

నేనెవర్ని?: 1.ఆలోచన 2.అరుపు

రాయగలరా?: 1.దొండకాయ 2.అరటిగెల 3.మల్లెపువ్వు 4.వేపచెట్టు 5.మామిడిపండు 6.చెరకుతోట 7.పెసరపప్పు 8.కుక్కకాటు 9.పాముపడగ 10.తలపోటు 11.కర్రసాము 12.గుండెచప్పుడు 13.కొండముచ్చు 14.తామరపువ్వు 15.ఉల్లిపాయ

అక్షరాల చెట్టు: carbohydrates

 ఏది భిన్నం: 2

పదమాలిక: 1.విమానం 2.విరోధి 3.విఘాతం 4.విజేత 5.వినయం 6.వినోదం 7.విశ్వాసం 8.విమర్శ

తమాషా ప్రశ్నలు: 1.సందేశం 2.సందేహం 3.కీచురాయి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని