కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 10 Sep 2022 00:18 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అవునా.. కాదా.?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1.  గోరు పైభాగంలో ఉండే తెల్లని ప్రాంతాన్ని ‘లూనూలా’ అని అంటారు.
2. రంగుల రాట్నం త్రిభుజాకారంలో తిరుగుతుంది.

3. ఈము పక్షులు వెనక్కి నడవలేవు.
4. భూమికి ఉపగ్రహాలు లేవు.

5. ప్రపంచంలో ఎక్కువ మందికి తెలిసిన పండు టొమాటో. తర్వాతి స్థానం అరటిపండుది.
6. ఆహారం తినేందుకు ఉపయోగించే ఫోర్కులను ఒకప్పుడు ‘స్ల్పిట్‌ స్పూన్స్‌’ అనేవారు.


నేనెవర్ని?

అయిదు అక్షరాల పదాన్ని నేను. ‘ఏరు’లో ఉంటాను కానీ ‘గోరు’లో లేను. ‘కత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘దండ’లో ఉన్నాను కానీ ‘కొండ’లో లేను. ‘వంతు’లో ఉన్నాను కానీ ‘వంశం’లో లేను. ‘గూడు’లో ఉన్నాను.. ‘గోడు’లోనూ ఉన్నాను. ఇంతకీ నేనెవర్ని?






జవాబులు:

అక్షరాల రైలు : SEPTEMBER

పద వలయం : 1.వందనం 2.చందనం 3.ఇంధనం 4.నయనం 5.పయనం 6.విమానం 7.కదనం 8.కథనం

నేనెవర్ని? : ఏకదంతుడు

కవలలేవి? : 1, 3

బొమ్మల్లో ఏముందో? : 1.చింపాంజీ 2.చింతచిగురు 3.పరుగుపందెం 4.పంజరం 5.బంగారం

అవునా.. కాదా.? : 1.అవును 2.కాదు (గుండ్రంగా) 3.అవును 4.కాదు (చంద్రుడు భూమికి ఉపగ్రహం) 5.అవును 6.అవును



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని