తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 12 Sep 2022 06:36 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఎడారి ఓడ అని ఏ జీవికి పేరు?

2. ప్రపంచంలోకెల్లా అతిపొడవైన నది ఏది?

3. గొంగళిపురుగు ఎలా మారుతుంది?

4. కర్ణాటక రాష్ట్ర రాజధాని పేరేంటి?

5. హుస్సేన్‌సాగర్‌ మధ్యలో ఎవరి విగ్రహం ఉంది?


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షరదోషాలున్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని సరిచేసి రాయడమే.


పదమాలిక!

ఈ ఆధారాల సాయంతో ఖాళీగడుల్లో సరైన అక్షరాలు రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నేను మూడక్షరాల పదాన్ని. ‘ఇల’లో ఉంటాను. ‘కల’లో ఉండను. ‘కాటుక’లో ఉంటాను. ‘కానుక’లో ఉండను. ‘కవి’లో ఉంటాను. ‘బావి’లో ఉండను. ఇంతకీ నేను ఎవర్నో తెలుసా?

2. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘అర’లో ఉంటాను. ‘ఎర’లో ఉండను. ‘లోభి’లో ఉంటాను. ‘లోపం’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘ఛాయ’లో ఉండను. ‘పని’లో ఉంటాను. ‘పగ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?


జవాబులు :

 తేడాలు కనుక్కోండి!: 1.ఇల్లు 2.పొద 3.మేఘం 4.కుక్క ఇల్లు 5.తోక 6.గిన్నె

పదమాలిక: 1.పగ 2.సెగ 3.తీగ 4.తెగ 5.ఈగ 6.డేగ 7.దొంగ 8.నగ 9.కొంగ 10.గంగ 11.మంగ

రాయగలరా?: 1.అడవిదున్న 2.మేకపోతు 3.పూరిగుడిసె 4.కోడిగుడ్డు 5.రథం ముగ్గు 6.పరుగుపందెం 7.మంచిమాట 8.బావినీరు 9.మల్లెతీగ 10.బంతిపువ్వు 11.సొరచేప 12.ఇసుక తుపాను  13.కాకిపిల్ల 14.గున్నఏనుగు 15.జామపండు

అక్షరాల చెట్టు: JUSTIFICATION

తప్పులే తప్పులు: 1.అక్షాంశం 2.సూర్యకిరణం 3.కృతజ్ఞత 4.హరివిల్లు 5.నిరాహారదీక్ష 6.పర్వతం 7.పెత్తనం 8.గుండెచప్పుడు

నేనెవర్ని?: 1.ఇటుక 2.అభిమాని

క్విజ్‌.. క్విజ్‌..: 1.ఒంటె 2.నైలు నది 3.సీతాకోకచిలుకలా 4.బెంగళూరు 5.బుద్ధుడి విగ్రహం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు