కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 14 Sep 2022 01:18 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


సాధించగలరా?

ఇక్కడి చతురస్రంలోని ఓ గడిలో ఎరుపు రంగు గుర్తు ఒకటి ఉంది. అటువంటి గుర్తులు మరో ఏడింటిని పెట్టాలి. ఏ రెండు గుర్తులు అడ్డంగా, నిలువుగా, ఐమూలగా ఉండకూదనేది నిబంధన. ప్రయత్నించండి మరి.


అవునా.. కాదా..?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం?
1.  తాజ్‌మహల్‌ గంగానది ఒడ్డున ఉంది.
2. జాతిపిత అని గాంధీజీకి పేరు.
3. శ్రీలంక ఓ ద్వీపకల్పం.
4. ఆస్ట్రిచ్‌ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పక్షి.
5. సచిన్‌ ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు.


జవాబులు

కవలలేవి? : 1, 4

అక్షరాల చెట్టు: INVESTIGATION

బొమ్మల్లో ఏముందో? : 1.చేతిపంపు 2.చేతిరుమాళ్లు 3.పంచదార 4.రవ్వకేసరి 5.సమోసా

అవునా..కాదా?:  1. కాదు 2. అవును 3. కాదు 4. అవును 5. కాదు

సాధించగలరా?

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని