అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నది ఏది?

Published : 15 Sep 2022 00:43 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నది ఏది?


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
1.  దాలరమంమా
2. పంమిమాడిడు
3. పుళిగొంరుగగు
4. చిచింరుతగు
5. సారంహామగ
6. రంమసనుసాయా
7. డటకోగో
8. డికోజుపుం


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పట్టు’లో ఉంటాను కానీ ‘కొట్టు’లో లేను. ‘తట్ట’లో ఉంటాను కానీ ‘బుట్ట’లో లేను. ‘కంచె’లో ఉన్నాను కానీ ‘మంచె’లో లేను. నేనెవర్ని?

2. నేను రెండక్షరాల పదాన్ని. ‘టోకరా’లో ఉన్నాను కానీ ‘బకరా’లో లేను. ‘పీచు’లో ఉన్నాను కానీ ‘నాచు’లో లేను. ఇంతకీ నేనెవరో చెప్పగలరా?


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ  ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.



జవాబులు :

రాయగలరా?: 1.చెత్తకుప్ప 2.కొండచిలువ 3.ఆవగింజ 4.మామిడి కాయ 5.పావురాయి 6.పాపభీతి 7.చిన్నచూపు 8.అగ్నిపర్వతం 9.మంచుముద్ద 10.మహానది 11.ఆకుకూర 12.పట్టుపంచె 13.గాలిమర 14.గాజుబొమ్మ 15.బంతిపూలు

పట్టికల్లో పదం: అరటిపండు

ఏదిభిన్నం?: 3

బొమ్మల్లో ఏముందో?: 1.మిరపకాయలు 2.మినపపప్పు 3.పలక 4.కలబంద 5.బంగారం 6.రంపం 7.పంజరం

గజిబిజి బిజిగజి: 1.మందారమాల 2.మామిడిపండు 3.గొంగళిపురుగు 4.చింతచిగురు 5.మహాసాగరం 6.సమయానుసారం 7.కోటగోడ 8.కోడిపుంజు  
నేనెవర్ని? : 1.పతకం 2.టోపీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు