అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 20 Sep 2022 00:06 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అంత్యాక్షరి!

నేస్తాలూ.. ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి చివరి అక్షరంతోనే, తర్వాతది ప్రారంభం అవుతుంది.


తమాషా ప్రశ్నలు

1. చిలుకను ఏ పంజరంలో ఉంచలేము?
2. మిసిసిపీ నదిలో ఎక్కువ ఏమున్నాయి?
3. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర?


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



జవాబులు

అక్షరాల చెట్టు: determination 

రాయగలరా? : 1.చేతిపంపు 2.బావినీరు 3.బాటసారి 4.పాదచారి 5.సాయంకాలం 6.అకాల వర్షం 7.తోటకూర 8.కాకరకాయ 9.అరటిపండు 10.జనజీవనం 11.విజయకేతనం 12.స్వైర విహారం 13.ఊచకోత 14.కుండపోత 15.ఉక్కు సంకల్పం

అంత్యాక్షరి! : 1.గుడ్లగూబ 2.బలపం 3.పంజా 4.జామకాయ 5.యమునానది

తమాషా ప్రశ్నలు: 1.తెరిచి ఉన్న పంజరంలో 2.‘సి’లు 3.విసనకర్ర

తేడాలు కనుక్కోండి: 1.కొంగ 2.ఉడుత 3.మేఘం 4.పొద 5.చెట్టుకొమ్మ 6.గాలెం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని