కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 22 Sep 2022 00:20 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


వాక్యాల్లో ప్రాంతాల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని ప్రాంతాల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా గమనించి, అవేంటో కనుక్కోండి.
1.  హరీ.. నీ చేతులు అంతలా కందిపోయాయేంటి?
2. నిలకడ, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు.

3. ఆ ఫొటోలోని వ్యక్తి పేరు నలభీమ. వరం కోసం చాలా ఏళ్లు తపస్సు చేశారట.
4. రెండ్రోజుల క్రితం నేను, భాగ్య.. నగరం మొత్తం తిరిగినా అడ్రస్‌ మాత్రం తెలుసుకోలేకపోయాం.

5. నేను రావాల్సిన రైలు విశాఖ. పట్నంలోని స్టేషన్‌కు ఆలస్యంగా వెళ్లడంతో, అది కాస్త మిస్‌ అయింది.


నేనెవర్ని?

1. నాలుగక్షరాల పదాన్ని నేను. ‘గుట్టు’లో ఉంటాను కానీ ‘గట్టు’లో లేను. ‘పైరు’లో ఉంటాను కానీ ‘పైకం’లో లేను. ‘వాము’లో ఉంటాను కానీ ‘పాము’లో లేను. ‘రంగు’లో ఉంటాను కానీ ‘రింగు’లో లేను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘ఆకాశం’లో ఉన్నాను కానీ ‘ప్రకాశం’లో లేను. ‘పాట’లో ఉన్నాను కానీ ‘పాఠం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?





జవాబులు :

బొమ్మల్లో ఏముందో? : 1.లాలీపాప్‌ 2.పావురాయి 3.రామచిలుక 4.చిరుతపులి 5.పులిహోర

కవలలేవి? : 2, 3

అక్షరాల చెట్టు : CIRCUMFERENCE

వాక్యాల్లో ప్రాంతాల పేర్లు : 1.కంది 2.కడప 3.భీమవరం 4.భాగ్యనగరం 5.విశాఖపట్నం

నేనెవర్ని? : 1.గురువారం 2.ఆట



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని