తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 24 Sep 2022 00:24 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.





నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘ప్రకృతి’లో ఉన్నాను కానీ ‘వికృతి’లో లేను. ‘పంట’లో ఉన్నాను కానీ ‘మంట’లో లేను. ‘కంచం’లో ఉన్నాను కానీ ‘కంచె’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘సొట్ట’లో ఉన్నాను కానీ ‘బుట్ట’లో లేను. ‘రవ్వ’లో ఉన్నాను కానీ ‘మువ్వ’లో లేను. ‘చేవ’లో ఉన్నాను కానీ ‘నావ’లో లేను. ‘పదం’లో ఉన్నాను కానీ ‘నాదం’లో లేను. నేనెవర్ని?


పొడుపు కథలు

1. తెల్లని బంతి.. చల్లని బంతి.. ఆడుకోలేని బంతి. ఏంటది?
2. ఈ ఇంగ్లిష్‌ డ్రైవర్‌కు నడపడమే రాదు. ఎవరది?


జవాబులు :

పదవలయం : 1.పదిలం 2.సకలం 3.వికలం 4.కమలం 5.అందలం 6.కపాలం 7.తాంబూలం 8.చంచలం

నేనెవర్ని? : 1.ప్రపంచం 2.సొరచేప

పొడుపు కథలు : 1.చంద్రుడు 2.స్క్రూడ్రైవర్‌

రాయగలరా? : మైసూర్‌పాక్‌, మైదాపిండి, పీచుమిఠాయి, పాలకోవా, బొంబాయి రవ్వ, బూందిలడ్డు, ప్రశ్నపత్రం, నేతి బూరెలు, ఉల్లి పకోడి, వీడియో గేమ్‌, బాస్కెట్‌ బాల్‌, వెండి కంచం

తేడాలు కనుక్కోండి : 1.జింక చెవి 2.జింక నోరు 3.ఎలుగు కాలు 4.ఎలుగు చెవి 5.తోరణం 6.చెట్టు కొమ్మ



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని