అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, కాదో చెప్పండి చూద్దాం.

Published : 26 Sep 2022 00:58 IST

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, కాదో చెప్పండి చూద్దాం.

1.చైనా రాజధాని మాస్కో.
2.కుందేలు ఉభయచరజీవి.
3.కొండచిలువ విషరహిత సర్పం.
4.నైలు అనేది ఓ ఎడారి పేరు.
5.గొంగళిపురుగు తేనెటీగగా మారుతుంది.
6.శ్రీలంక ద్వీపకల్పం.
7.వైరస్‌లు వేరు, బ్యాక్టీరియాలు వేరు.
8.కుక్క విశ్వాసానికి ప్రతీక.  


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


నేనెవర్ని?

మూడక్షరాల పదాన్ని నేను. ‘మేక’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘పోరు’లో ఉంటాను. ‘తీరు’లో ఉండను. ‘తండా’లో ఉంటాను. ‘బోండా’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.

1. లులమాయాహి
2. తాణంవవార
3. గంతరంఅం
4. దాదనంకంఆయ
5. తయంఅంరా
6. హోణమంరమా
7. నఆంళదో
8. నరాధఆ


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


సమాధానాలు

తప్పులే తప్పులు: 1.ఆక్రందన 2.సాహసోపేతం 3.సాగరం 4.అమావాస్య 5.సూర్యోదయం 6.వినయం 7.విక్రమాదిత్య 8.అనుసరణ
గజిబిజి బిజిగజి: 1.హిమాలయాలు 2.వాతావరణం 3.అంతరంగం 4.ఆనందదాయకం 5.అంతరాయం 6.మారణహోమం 7.ఆందోళన 8.ఆరాధన

అవునా.. కాదా..?: 1.కాదు 2.కాదు 3.అవును 4.కాదు 5.కాదు 6.కాదు 7.అవును 8.అవును
రాయగలరా?: 1.పరుగుపందెం 2.కలువ పువ్వు 3.చిరునవ్వు  4.చిలగడదుంప 5.చెరకు గడ 6.గుంటనక్క 7.గుండెదడ 8.చెవిపోటు 9.చెరువుగట్టు 10.పంటపొలం 11.బెండకాయ 12.వరిచేను 13.మొక్కజొన్న 14.కోడిపుంజు 15.దున్నపోతు
అక్షరాల చెట్టు: ENTERTAINMENT

నేనెవర్ని?: కపోతం

కవలలేవి: 1, 4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని