అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 27 Sep 2022 04:13 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో కొందరు వ్యక్తుల పేర్లు దాగున్నాయి. వాటిని వెతికి పట్టుకోండి చూద్దాం.

1. పొద్దుపోయింది కదా.. నువ్వు ఇక రావని, తలుపు ఇప్పుడే పెట్టేశా చిన్నా..
2. ఆ బ్యాంకులోని క్యాషియర్‌ కౌంటర్‌ దగ్గర ‘సదా మీ సేవలో..’ అని రాసిన బోర్డు కనిపిస్తుంది.  
3. రోజూ ఉదయాన్నే సూర్యనమస్కారాలు చేస్తే.. ఆరోగ్యానికి చాలా మంచిదట.
4. మా వీధి చివరిలో కొత్తగా కట్టిన మైదానం.. ఎంత విశాలంగా ఉందో తెలుసా?
5. చెట్టు మీద పండిన మామిడి పండ్లు ఎంత మధురంగా ఉంటాయో..!
6. ప్రతి ఒక్కరి పట్ల జాలి, దయ, కరుణ చూపాలని.. మా టీచర్‌ ఎప్పుడూ చెబుతుంటారు.  


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే కామిక్‌ పుస్తకాల్లోని ఒక హీరో పేరు వస్తుంది. అదేంటో కనుక్కోండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



జవాబులు

అక్షరాల చెట్టు : REINCARNATION

అది ఏది?: 1

పట్టికల్లో పదం : సూపర్‌మ్యాన్‌

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు : 1.వనిత 2.సదా 3.సూర్య 4.విశాల 5.మధు 6.కరుణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని