తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Updated : 28 Sep 2022 06:20 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

మూడు అక్షరాల పదాన్ని నేను. ‘తేలు’లో ఉన్నాను కానీ ‘పాలు’లో లేను. ‘నీలం’లో ఉన్నాను కానీ ‘గాలం’లో లేను. ‘పైరు’లో ఉన్నాను కానీ ‘పైసా’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?






జవాబులు:

తేడాలు కనుక్కోండి : 1.చెట్టు కాండం 2.చెట్టు ఆకులు 3.సింహం నోరు 4.సింహం కాలు 5.ఎలుక చెవి 6.సింహం వెనుక ఆకు

బొమ్మల్లో ఏముందో? : 1.నీటిఏనుగు 2.ఏకదంతుడు 3.ఏడుపదులు 4.పొలాలు 5.పొట్లకాయలు

నేనెవర్ని? : తేనీరు

అక్షరాల రైలు : NUTRITION

పదవలయం : 1.వరస 2.వలయం 3.వరుడు 4.వధువు 5.వనిత 6.వలస 7.వదిన 8.వయసు

అక్కడా.. ఇక్కడా.. : 1.నస 2.కారు 3.పెరుగు 4.వారం 5.కథలు 6.కలి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని