అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

Published : 02 Oct 2022 01:18 IST

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. కివి పేరుతో పక్షితోపాటు పండూ ఉంది.
2. మానవ శరీరంలో అతి చిన్న ఎముక కంటిలో ఉంటుంది.
3. బాస్కెట్‌బాల్‌ ఆటలో బంతిని వేసే రింగును ‘హూప్‌’ అంటారు.
4. హ్యాట్రిక్‌.. క్రికెట్‌కే సబంధించిన పదం.
5. గోళ్లు, జుట్టులో ఉండే మూలపదార్థం.. కెరటిన్‌.
6. చిన్నపిల్లల ఇంగ్లిష్‌ రైమ్స్‌లో ఎక్కువగా వచ్చే పదం.. జాక్‌.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘పం’ అక్షరంతోనే ప్రారంభం అవుతాయి.

1. ఇంటిముందు వేసేది 2. పక్షుల్ని ఉంచేది

3. సంబురంలాంటిది

4. కమలం పువ్వుకు మరో పేరు

5. ఆస్తులు, అప్పుల విభజన

6. సామగ్రిని ఉచితంగా అందించడం

7. ఓ తెలుగు తిథి

8. ఓ రాష్ట్రం



బొమ్మల్లో ఏముందో?

ఇచ్చిన బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడున్న ఖాళీ గడుల్లో రాయగలరేమో ప్రయత్నించండి.


సమాధానాలు

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (చెవిలో ఉంటుంది) 3.అవును 4.కాదు (అన్ని ఆటల్లోనూ వాడతారు) 5.అవును 6.అవును

కవలలేవి? : 2, 3

అక్షరాల చెట్టు :  GLOBALIZATION

బొమ్మల్లో ఏముందో? : 1.సీతాకోకచిలుక 2.కడలి 3.తిరగలి 4.గసగసాలు 5.సమోసాలు

పదవలయం : 1.పందిరి 2.పంజరం 3.పండుగ 4.పంకజం 5.పంపకం 6.పంపిణీ 7.పంచమి 8.పంజాబ్‌
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు