కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 08 Oct 2022 00:11 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1. నాలుగక్షరాల పదాన్ని నేను. ‘శక్తి’లో ఉన్నాను కానీ ‘యుక్తి’లో లేను. ‘నిప్పు’లో ఉన్నాను కానీ ‘ఉప్పు’లో లేను. ‘వాత’లో ఉన్నాను కానీ ‘కోత’లో లేను. ‘రంగు’లో ఉన్నాను కానీ ‘హంగు’లో లేను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘సంశయం’లో ఉన్నాను కానీ ‘ఆశయం’లో లేను. ‘తట్ట’లో ఉన్నాను కానీ ‘బుట్ట’లో లేను. నేను ఎవరినో చెప్పగలరా?






జవాబులు:

పట్టికల్లో పదం!: చిరుతపులి

నేనెవర్ని? : 1.శనివారం 2.సంత

కనిపెట్టగలరా? : 1.నష్టం-లాభం 2.దూరం-దగ్గర 3.కష్టం-సుఖం 4.ఎత్తు-పల్లం 5.ఎక్కువ-తక్కువ 6.పేద-ధనిక

అక్షరాల చెట్టు:  SPECIFICATION

కవలలేవి? : 1, 4



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని