అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
అవునా.. కాదా?
ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. ఎండ్రకాయల కొండి విరిగిపోతే.. దాని స్థానంలో మళ్లీ కొత్తది వస్తుంది.
2. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అమెరికాలో ఉంది.
3. పక్షులన్నింటిలోకి ఎత్తుకు ఎగిరేది.. గద్ద
4. మనిషి కనుగుడ్డు బరువు దాదాపు 28 గ్రాములు ఉంటుంది.
5. ఒలింపిక్ చిహ్నంలో ఆరు రింగులు ఉంటాయి.
నేనెవర్ని?
1. నాలుగక్షరాల పదాన్ని నేను. ‘ఆట’లో ఉంటాను కానీ ‘కోట’లో లేను. ‘దిశ’లో ఉంటాను కానీ ‘దశ’లో లేను. ‘వాక్కు’లో ఉంటాను కానీ ‘దిక్కు’లో లేను. ‘రంపం’లో ఉంటాను కానీ ‘కోపం’లో లేను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘మెతుకు’లో ఉన్నాను కానీ ‘బతుకు’లో లేను. ‘అట్లు’లో ఉన్నాను. ‘తిట్లు’లోనూ ఉన్నాను. నేను ఎవరినో తెలిసిందా?
తమాషా ప్రశ్నలు!
1. అరిచే రాయి?
2. కర్రకాని కర్ర.. కూరలో వేసే కర్ర?
3. ప్రాణాలు తీసే రింగ్?
4. ఉత్తరానికి దక్షిణానికి తేడా?
జవాబులు:
రాయగలరా?: 1.చెవిపోటు 2.తాళంకప్ప 3.కొబ్బరిచిప్ప 4.చింపిరిజుట్టు 5.త్రినేత్రం 6.కత్తిసాము 7.మృగరాజు 8.పనసకాయ 9.మామిడితాండ్ర 10.పూరిగుడిసె 11.కీచురాయి 12.మారువేషం 13.చెరకుపిప్పి 14.కారంపొడి 15.జీడిపప్పు
తప్పులే తప్పులు!: 1.అలంకారం 2.భవనం 3.పెంకుటిల్లు 4.అలసట 5.ప్రత్యక్షం 6.విజయకేతనం 7.సంగ్రామం 8.శాస్త్రవేత్త
అక్షరాల చెట్టు: QUADRILATERAL
ఒకే అక్షరం: 1.కలువ, వలయం 2.పడవ, వడ 3.తెగువ, వల 4.మగువ, వడ్డాణం 5.కాలువ, వడదెబ్బ 6.మెలకువ, వస్త్రం
అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (దుబాయ్‌లో) 3.అవును 4.అవును 5.కాదు (అయిదు)
అది ఏది? : 1
నేనెవర్ని? : 1.ఆదివారం 2.మెట్లు
తమాషా ప్రశ్నలు: 1.కీచురాయి 2.జీలకర్ర 3.ఫైరింగ్ 4.ఉత్తరాన్ని తపాలా డబ్బాలో వేయొచ్చు కానీ దక్షిణాన్ని వేయలేం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం