కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 12 Oct 2022 00:06 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పొడుపు కథలు

1.  అది నాలోని భాగమే కానీ నాకు కనిపించదు. అయినా, లోకమంతటినీ చూపిస్తుంది. ఏంటది?
2. తల్లేమో తీయన.. కొడుకు మాత్రం పుల్లన.. మనవడు మాత్రం ఘుమఘుమ. అదేంటో?
3. అందరికంటే చిన్నోడు.. పెళ్లికి మాత్రం పెద్దోడు. ఎవరో?


వాక్యాల్లో అంకెల పేర్లు

ఇక్కడి వాక్యాల్లో కొన్ని అంకెలు లేదా సంఖ్యల పేర్లు దాగున్నాయి. వాటిని వెతికి పట్టుకోండి చూద్దాం.  
1.  రామూ.. డు, ము, వు, లు ఏ విభక్తి?
2. మిరప దినుసుల్లో ఉండే రుచి ఏంటో మీకు తెలుసా?
3. ఎస్వీ రంగారావు విలక్షణమైన నటుడు.
4. వందనాలు గురువు గారూ.. మీరిచ్చిన హోంవర్క్‌ పూర్తి చేసి తీసుకొచ్చాను.






జవాబులు:

ఆ ఒక్కటి ఏది? : క్రికెట్‌ బంతి (మిగతా వాటికి బ్యాట్‌ అవసరం లేదు)

బొమ్మల్లో ఏముందో? : 1.తాటిబెల్లం 2.తామరపువ్వు 3.పుచ్చకాయలు 4.కానుక 5.కనకాంబరాలు

కవలలేవి? : 2, 4

వాక్యాల్లో అంకెల పేర్లు : 1.మూడు 2.పది 3.లక్ష 4.వంద, నాలుగు

అక్షరాల చెట్టు : CONCENTRATION

రాయగలరా? : ఎండుద్రాక్ష, జీడిపప్పు, కంద గడ్డ, హిమపాతం, చక్కెరపాకం, వీడియోగేమ్‌, కందిపప్పు, తరగతి గది, ఆటస్థలం, పదవినోదం, టేబుల్‌ టెన్నిస్‌, చెట్టు కొమ్మ

పొడుపు కథలు : 1.కన్ను 2.పాలు, పెరుగు, నెయ్యి 3.చిటికెన వేలు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని