ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 15 Oct 2022 00:10 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1. నేనో అయిదు అక్షరాల పదాన్ని. ‘అల’లో ఉంటాను. ‘కల’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘గవ్వ’లో ఉండను. ‘కోటి’లో ఉంటాను. ‘కోతి’లో ఉండను. ‘పాపం’లో ఉంటాను. ‘పాపి’లో ఉండను. ‘గోడు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘పండు’లో ఉంటాను. ‘గుండు’లో ఉండను. ‘చలి’లో ఉంటాను. ‘పులి’లో ఉండను. ‘దానం’లో ఉంటాను. ‘హీనం’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘బువ్వ’లో ఉండను. నేనెవరో తెలుసా?


క్విజ్‌.. క్విజ్‌...!

1. బార్బీ బొమ్మ పూర్తి పేరేంటి?
2. హిప్పోపొటమస్‌ పాలు ఏ రంగులో ఉంటాయి?

3. ఒక సంవత్సరంలో ఎన్ని సెకన్లుంటాయి?
4. మన మెదడు ఆలోచించడానికి ఎన్ని వాట్ల శక్తిని ఉపయోగించుకుంటుంది?

5. విస్తీర్ణపరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది?  
6. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టింది ఎవరు?







జవాబులు:

తప్పులే తప్పులు: 1.సృష్టి 2.అతివృష్టి 3.ఆశ్చర్యం 4.వినోదం 5.అలంకారం 6.ఆలోచన 7.స్వాగతం 8.ఉత్సాహం

నేనెవర్ని?: 1.అరటిపండు 2.పంచదార

అక్షరాల చెట్టు: PRONUNCIATION

క్విజ్‌.. క్విజ్‌...: 1.Barbara Millicent Roberts 2.పింక్‌ 3.దాదాపు 31,556,926 4.సుమారు 10 వాట్లు 5.రష్యా 6.న్యూటన్‌

పదమాలిక: 1.పవనం 2.పడవ 3.పగలు 4.పరువు 5.పదును 6.పరుషం

ఏది భిన్నం? : 2

ఒకే అక్షరం: 1.చో 2.చిం 3.రి 4.చి 5.కు

ఆ ఒక్కటి ఏది?: పుచ్చకాయ (ఇది తీగ జాతి మొక్కకు కాస్తుంది)



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు