పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓ చోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.

Published : 18 Oct 2022 01:13 IST

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓ చోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం?
1.  గబ్బిలం ఓ క్షీరదం.
2. కోతి ఓ సరీసృపం.
3. తాజ్‌మహల్‌ యమునా నది తీరాన ఉంది.
4. ఆస్ట్రిచ్‌ను నిప్పుకోడి అని కూడా పిలుస్తారు.
5. నల్లబంగారం అని పత్తికి పేరు.
6. జెల్లీఫిష్‌కు మెదడు ఉంటుంది.
7. గోదావరిని దక్షిణ గంగ అని పిలుస్తారు.
8. మాస్టర్‌ బ్లాస్టర్‌ అని కోహ్లికి పేరు.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


తమాషా ప్రశ్నలు

1.  తినగలిగే నస?
2. సమయం చూపించలేని వాచీ?
3. రెక్కలున్న రాయి?



కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


జవాబులు

పట్టికలో పదం!: మందారమాల

రాయగలరా?: 1.పీడకల 2.కారుచీకట్లు 3.చిరుతపులి 4.అలజడి 5.అకాలవర్షం 6.మామిడితాండ్ర 7.కాకిగోల 8.శుక్రగ్రహం 9.సోమవారం 10.చెట్టునీడ 11.బాటసారి 12.భారతదేశం 13.మృగరాజు 14.వేపనూనె 15.నీలగిరితైలం

తమాషా ప్రశ్నలు: 1.పనస 2.తివాచీ 3.పావురాయి

అవునా.. కాదా?: 1.అవును 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు 6.అవును 7.అవును 8.కాదు

కవలలేవి? : 1, 3
తప్పులే తప్పులు: 1.బృందగానం 2.వారధి 3.రహదారి 3.అరటిపండు 5.పర్వతం 6.ఆశీర్వాదం 7.కృతనిశ్చయం 8.కందిరీగ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని