బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?

Published : 19 Oct 2022 00:19 IST

 

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


క్విజ్‌..క్విజ్‌..!

1.  ప్రపంచంలోకెల్లా అతి చిన్న పక్షి ఏది?
2. భారతదేశంలో ఇటీవల ప్రారంభమైన హైస్పీడ్‌ రైలు పేరేంటి?
3. ప్రస్తుతం రష్యా ఏ దేశంతో యుద్ధం చేస్తోంది?
4. ‘చీకటి ఖండం’ అని దేనికి పేరు?
5. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎడారి ఏది?
6. వానపాముకు ఎన్ని ఎముకలుంటాయి?


హుష్‌ గప్‌చుప్‌!

ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో పూరిస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.


అటు ఇటు ఒకటే!

రెండు ఖాళీ గళ్లలో ఒకే ఆంగ్ల అక్షరం రాసి, పదాన్ని పూరించండి.


నేనెవర్ని?

1. నాలుగక్షరాల పదాన్ని నేను. ‘బుద్ధి’లో ఉంటాను కానీ ‘సిద్ధి’లో లేను. ‘ధనం’లో ఉంటాను కానీ ‘వనం’లో లేను. ‘వాక్కు’లో ఉంటాను కానీ ‘దిక్కు’లో లేను. ‘రంగు’లో ఉంటాను కానీ ‘రింగు’లో లేను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘ముత్యం’లో ఉంటాను కానీ ‘సత్యం’లో లేను. ‘సిగ్గు’లో ఉంటాను. ‘విగ్గు’లోనూ ఉంటాను. నేను ఎవరినో చెప్పగలరా?


జవాబులు

అక్షరాల చెట్టు: clarification

హుష్‌ గప్‌చుప్‌!: 1.విశాఖపట్నం 2.విజయవాడ 3.తిరుపతి 4.రాజమహేంద్రవరం 5.శ్రీకాళహస్తి 6.రంపచోడవరం 7.మహబూబ్‌నగర్‌ 8.ఆదిలాబాద్‌

తేడాలు కనుక్కోండి: 1.కాకి తోక 2.కొంగ తల 3.పిచ్చుక రెక్క 4.చిలుక ముక్కు 5.పొద 6.చెట్టుకొమ్మ

క్విజ్‌.. క్విజ్‌..!: 1.హమ్మింగ్‌ బర్డ్‌ 2.వందేభారత్‌ 3.ఉక్రెయిన్‌  4.ఆఫ్రికా ఖండానికి 5.సహారా 6.అసలు ఉండవు

నేనెవర్ని? : 1.బుధవారం 2.ముగ్గు
బొమ్మల్లో ఏముందో? : 1.నిమ్మకాయలు 2.కాలిబాట 3.బాణసంచా 4.సంతకం 5.కంచె 6.చెడుగుడు

అటు ఇటు ఒకటే!: 1.madam 2.level 3.students 4.bulb 5.twis


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని