Published : 22 Oct 2022 00:09 IST

కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1.  నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘సర్కస్‌’లో ఉంటాను కానీ ‘బార్కస్‌’లో లేను. ‘వెన్న’లో ఉంటాను కానీ ‘వెల’లో లేను. ‘జాకీ’లో ఉంటాను కానీ ‘కాకి’లో లేను. ‘జిల్లా’లో ఉంటాను కానీ ‘ఖిల్లా’లో లేను. నేనెవర్ని?

2. మూడక్షరాల పదాన్ని నేను. ‘ఊతం’లో ఉంటాను కానీ ‘గీతం’లో లేను. ‘యముడు’లో ఉంటాను కానీ ‘రాముడు’లో లేను. ‘లత’లో ఉంటాను కానీ ‘జత’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?


తమాషా ప్రశ్నలు

1.  కషాయం తాగితే ఏమవుతుంది?
2. కంటికి కనిపించని రసం ఏంటి?
2. అప్పడాన్ని నమిలితే ఏమవుతుంది?






జవాబులు:

పద వలయం : 1.కుక్కుటం 2.కుడక 3.కుగ్రామం 4.కుడుము 5.కుటీరం 6.కునుకు 7.కుడితి 8.కుజుడు

కవలలేవి? : 1, 4

గజిబిజి బిజిగజి : 1.సారంగపాణి 2.కుంకుడుకాయలు 3.కాకరకాయ 4.చదరంగం 5.వేరుశనగ 6.పుట్టగొడుగులు 7.తెల్లవారుజాము 8.మునగకాడలు

అక్షరాల చెట్టు : DEMONSTRATION

నేనెవర్ని? : 1.సన్నజాజి 2.ఊయల

తమాషా ప్రశ్నలు : 1.కప్పు ఖాళీ అవుతుంది 2.నీరసం 3.ముక్కలవుతుంది



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని