Updated : 23 Oct 2022 03:23 IST

ఇంతకీ ఆ పదమేంటో!

ఇక్కడున్న ప్రతి చతురస్రంలో ఒక అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉన్నాయి. ఇలా అన్ని చతురస్రాల్లో ఉన్న ఏకాకి అక్షరాలను ఓ చోట చేరిస్తే, ఓ నగరం పేరు వస్తుంది. అదేంటో కనుక్కోండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అక్షరాలతో ఆట

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడులను నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ మూడు ముక్కలుగా ఉన్న చిత్రం ఓ టీమిండియా క్రీడాకారుడిది. అది ఎవరిదో చెప్పగలరా. ఓ సారి ప్రయత్నించండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం?

1. భారతదేశం ఒక ద్వీపం.

2. కొలంబో రష్యా రాజధాని.

3. సచిన్‌ను భారతరత్న వరించింది.

4. బౌన్సర్‌ అనేది చెస్‌కు సంబంధించిన క్రీడా పదం.

5. భూమి ఒక ఉపగ్రహం.

6. మలేరియా ఈగల వల్ల వ్యాపిస్తుంది.



జవాబులు:

ఇంతకీ ఆ పదమేంటో!: విశాఖపట్నం

ఏది భిన్నం?: 3

అక్షరాల చెట్టు: MANUFACTURING

రాయగలరా?: 1.కాలిబాట 2.గోరువంక 3.మౌనపోరాటం 4.తీరప్రాంతం 5.మొక్కజొన్న 6.నెమలినాట్యం 7.కూచిపూడి 8.కాంచీపురం 9.విజయవాడ 10.సమయస్ఫూర్తి 11.సాయంకాలం 12.పరిశ్రమ 13.గోధుమ గడ్డి  14.కుక్కకాటు 15.పంటకాలువ

అవునా.. కాదా?: 1.కాదు 2.కాదు 3.అవును 4.కాదు 5.కాదు 6.కాదు

అక్షరాలతో ఆట: 1.సంబరం 2.సంగతి 3.సంతోషం 4.సంక్రాంతి 5.సంగ్రామం 6.సంపద

చెప్పుకోండి చూద్దాం!: రోహిత్‌ శర్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని