తేడాలు కనుక్కోండి!

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 26 Oct 2022 00:17 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘యముడు’లో ఉంటాను కానీ ‘రాముడు’లో లేను. ‘వనం’లో ఉంటాను కానీ ‘వరం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘పుత్తడి’లో ఉంటాను కానీ ‘ఇత్తడి’లో లేను. ‘నుదురు’లో ఉంటాను కానీ ‘బెదురు’లో లేను. ‘గుట్ట’లో ఉంటాను కానీ ‘పిట్ట’లో లేను. ‘రీలు’లో ఉంటాను కానీ ‘రీతి’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?
1. కంగారూల్లో చెట్లు ఎక్కే రకాలూ ఉన్నాయి.

2. ఏనుగు నీటిలో ఈత కొడుతున్నప్పుడు తన దంతాల సాయంతో గాలి పీల్చుకుంటుంది.

3. చేపల్లో ఊపిరితిత్తులకు బదులుగా మొప్పలు ఉంటాయి.

4. మొసలి ఒక క్షీరదం.

5. రెండు మూపురాల ఒంటెలూ ఉంటాయి.

6. సూర్యుడు ఒక గ్రహం






జవాబులు:

తేడాలు కనుక్కోండి!: 1.కోతి వెనక పొద 2.కోతి తోక 3.నక్క చెవి 4.తోక 5.కుందేలు తోక 6.కాలు

రాయగలరా?: 1.బాటసారి 2.శంకుస్థాపన 3.జెండావందనం 4.సమరశంఖం 5.విజయకేతనం 6.అగ్గిపుల్ల 7.కుక్కపిల్ల 8.హరివిల్లు 9.వానజల్లు 10.వాయుసేన 11.అతివేగం 12.అనువాదం 13.ఆత్మవిశ్వాసం 14.సరళరేఖ 15.సాహసకృత్యం

పదమాలిక: 1.గోడ 2.గోల 3.గోళీ 4.గోడు 5.గోవు 6.గోరు 7.గోచి

అవునా.. కాదా?: 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.అవును 6.కాదు

అక్కడా... ఇక్కడా...!: 1.రాయి 2.కోడి 3.పాడు 4.గాజు 5.కప్పు 6.తోట

చెప్పుకోండి చూద్దాం!: రిషబ్‌ పంత్‌

నేనెవర్ని? : 1.పయనం 2.పునుగులు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని