ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

Published : 27 Oct 2022 00:09 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


ఒకే అక్షరం!

ఒక పదం ‘క’తో అంతమైతే, రెండో పదం ‘క’తో ప్రారంభమవుతుంది. ఇచ్చిన ఆధారాల ప్రకారం ఆ పదాల్ని కనుక్కొని గళ్లలో రాయండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!


హుష్‌ గప్‌చుప్‌!

ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో పూరిస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

1. కప్ప ఉభయచరజీవి.

2. ఆస్ట్రిచ్‌ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పక్షి.

3. చిరుతపులి కన్నా పెద్దపులి వేగంగా పరిగెత్తగలదు. 

4. నదులకు పుష్కరాలు ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి.

5. వానపాముకు రెండు కోరలుంటాయి.



జవాబులు

ఒకే అక్షరం!: 1.పలక, కలువ 2.చిలుక, కలం 3.ఎలుక, కవ్వం 4.మొలక, కప్ప 5.తీరిక, కల్మషం 6.ఓపిక, కనకం

పట్టికల్లో పదం!: కొబ్బరిచెట్టు 

హుష్‌ గప్‌చుప్‌!: 1.మచిలీపట్నం 2.గాజువాక 3.భద్రాచలం 4.అమలాపురం 5.గోదావరిఖని 6.వేములవాడ 7.కాణిపాకం 8.అన్నవరం/గన్నవరం

తప్పులే తప్పులు: 1.సంగ్రామం 2.జీర్ణాశయం 3.కొలను 4.విద్యార్థి 5.ప్రదర్శనశాల 6.కోటగోడ 7.కొండముచ్చు 8.కార్యాలయం

ఏది భిన్నం: 2

అవునా... కాదా?: 1.అవును 2.అవును 3.కాదు 4.కాదు 5.కాదు.

అక్షరాల చెట్టు: EXTRAORDINARY


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని