కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 28 Oct 2022 00:16 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1. నేను అయిదక్షరాల పదాన్ని. ‘విలయం’లో ఉంటాను. ‘ఆలయం’లో ఉండను. ‘శారద’లో ఉంటాను. ‘వరద’లో ఉండను. ‘ఖరం’లో ఉంటాను. ‘కరం’లో ఉండను. ‘పదును’లో ఉంటాను. ‘అదును’లో ఉండను. ‘రాట్నం’లో ఉంటాను. ‘రాయి’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘పాలు’లో ఉంటాను. ‘మేలు’లో ఉండను. ‘గోవు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ‘రంపం’లో ఉంటాను. ‘కంపం’లో ఉండను. నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?
1. చీకటి ఖండం అని ఆస్ట్రేలియా ఖండానికి పేరు.

2. రేచీకటి ముక్కుకు సంబంధించిన వ్యాధి.
3. చిరుతపులి చెట్లు ఎక్కగలదు.

4. సింధూ నది ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తోంది.
5. డింగోలు అనేవి ఒక రకమైన నక్కలు.

6. మగదోమలు మనుషుల రక్తాన్ని పీలుస్తాయి.
7. చంద్రుడు ఒక గ్రహం.








జవాబులు:

రాయగలరా?: 1.తులసికోట 2.అనుకరణ 3.సమయపాలన 4.నెలవంక 5.పరాజయం 6.ఏరువాక 7.హరితవనం 8.వాయుకాలుష్యం 9.వానజల్లు 10.పుట్టగొడుగు 11.ఎలుగుబంటి 12.అరటిపండు 13.దోమకాటు 14.బాటసారి 15.మంచిమాట

నేనెవర్ని?: 1.విశాఖపట్నం 2.పావురం

పదమాలిక: 1.గాజు 2.గాలి 3.గాయం 4.గాలెం 5.గానం 6.గామా 5.గారె 6.గాథ

అవునా... కాదా?: 1.కాదు 2.కాదు 3.అవును 4.కాదు 5.కాదు 6.కాదు 7.కాదు

రంగుల్లో రహస్యం: 1.వానపాము 2.హస్తవాసి 3.నీలిమేఘం 4.గాలిమర 5.యుద్ధమేఘాలు 6.రక్తపాతం 7.వాయుసేన 8.కుండపోత 9.తేనీరు 10.భవనం

చెప్పుకోండి చూద్దాం: మిథాలీ రాజ్‌

ఒక్కటే... ఒక్కటే..!: 1.సరి 2.పరి 3.వారు 4.అప్పు 5.గుడి 6.ఈత

కవలలేవి? : 1, 3

అక్షరాల చెట్టు: AUTOMATICALLY



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని