పట్టికల్లో పదం!
ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అఇ్న చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓ చోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.
అవునా.. కాదా?!
ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం?
1. టోక్యో జపాన్ రాజధాని.
2. డైనోసర్లు అనేవి ఒక ఊహ మాత్రమే.
3. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ కోహ్లీ.
4. నాగావళి అనే నది రాజస్థాన్‌లో కొంతమేర ప్రవహిస్తోంది.
5. కంగారూ గుడ్లను పెడుతుంది.
6. ఇటీవల మనదేశానికి సోమాలియా నుంచి చిరుతలు వచ్చాయి.
హుష్ గప్‌చుప్!
ఈ కింద కొన్ని ఖాళీ గడులున్నాయి. వాటిని సరైన అక్షరాలతో పూరిస్తే కొన్ని ఊర్ల పేర్లు వస్తాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.
గజిబిజి.. బిజిగజి!
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
పదమాలిక
ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.
అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.
జవాబులు:
గజిబిజి.. బిజిగజి!: 1.చందమామ 2.కళాకారిణి 3.సాయంకాలం 4.గోధుమ పిండి 5.గోదావరి 6.కుంకుడుకాయ 7.ఏరువాక 8.విజయవాడ
పట్టికల్లో పదం!: పరివర్తన
పదమాలిక: 1.కల 2.కళ 3.కథ 4.కప్ప 5.కప్పు 6.కలం
హుష్ గప్‌చుప్!: 1.మచిలీపట్నం 2.గాజువాక 3.కాకినాడ 4.హైదరాబాద్ 5.పిఠాపురం 6.రాజమహేంద్రవరం 7.వరంగల్ 8.నిజామాబాద్
అది ఏది?: 2
అక్షరాల చెట్టు: DERMATOLOGIST
అవునా.. కాదా..?: 1.అవును 2.కాదు 3.కాదు 4.కాదు 5.కాదు 6.కాదు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు
-
Movies News
Chiranjeevi: ఉదారత చాటుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా రూ.5 లక్షలు ఆర్థికసాయం