పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఓ పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!

Updated : 03 Nov 2022 00:34 IST

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఓ పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1. నిజరాధా

2. అలంణారుచ

3. షంమానుఅ

4. గోగంరదళం

5. లఠశాపా

6. రకణసే

7. నులంమయాసకూ

8. కలళాశా


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1.  భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది?

2. షార్క్‌కు ఎన్ని ఎముకలు ఉంటాయి?

3. ప్రపంచంలోకెల్లా అతిపొడవైన నది ఏది?

4. పాండాలు ఏ దేశానికి చెందిన జీవులు?

5. బెర్లిన్‌ ఏ దేశానికి రాజధాని?

6. సాలీడుకు ఎన్ని కాళ్లుంటాయి?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.



జవాబులు:

గజిబిజి బిజిగజి: 1.రాజధాని 2.అరుణాచలం 3.అమానుషం 4.గందరగోళం 5.పాఠశాల 6.సేకరణ 7.సమయానుకూలం  8. కళాశాల

పట్టికల్లో పదం!: ఆపసోపాలు

తేడాలు కనుక్కోండి: 1.గూడు పక్క కొమ్మ 2.గూట్లో పిట్ట 3.చెట్టు ఆకులు 4.కాకి రెక్క 5.కాలు 6.కాకి పట్టుకున్న పిట్ట తోక

క్విజ్‌.. క్విజ్‌...!: 1.సూర్యుడు 2.అసలుండవు 3.నైలు నది 4.చైనా 5.జర్మనీ 6.ఎనిమిది 

అక్షరాల చెట్టు: dissemination


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని