అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 06 Nov 2022 00:05 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. జిరాఫీల శరీర నిర్మాణం కారణంగా అవి ఈదలేవు.

2. టెన్నిస్‌కు, టేబుల్‌ టెన్నిస్‌కు ఒకే బాల్‌ వాడతారు.

3. ఏనుగు దంతం ఒక్కొక్కటీ సుమారు నాలుగు కిలోల బరువు ఉంటుంది.

4. ఇళ్లలో, వ్యాపార కేంద్రాల్లో వినియోగించే గ్యాస్‌ సిలిండర్లు ఒకటే.

5. కోతులు, చింపాంజీల తర్వాత అంత తెలివిగల జంతువు.. పిల్లి.








జవాబులు:

పదమాలిక: 1.kidney 2.donkey 3.ankle 4.pickle 5.mistake 6.basket

చెప్పుకోండి చూద్దాం!: 1.చెప్పు 2.పాలు 3.పంది 4.కరం 5.హారం 6.వాన

గజిబిజి బిజిగజి: 1.పాఠశాల 2.మామిడితోరణం 3.శనివారం 4.సొరచేప 5.జలపాతం 6.ఆరాధన 7.అవహేళన 8.సాగరతీరం

అది ఏది? : 2

అక్షరాల రైలు :  HALLOWEEN

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.అవును

రాయగలరా?: 1.ఆశ- కాంక్ష 2.అశని- పిడుగు 3.పుష్పం- సుమం 4.ఇల- పుడమి 5.ఆపద- గండం 6.ఆజ్ఞ- ఆదేశం 7.ఆచారం- సంప్రదాయం 8.ఇల్లు- గృహం 9.వార్త- వర్తమానం 10.తనయుడు- కొడుకు 11.నిజం- సత్యం 12.చెరసాల- కారాగారం 13.తల- శిరస్సు 14.కోపం- ఆగ్రహం 15.తాపసి- ముని



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని