అవునా.. కాదా?
ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. జెల్లీఫిష్ ఉభయచర జీవి.
2. చీతాలు వేరు. చిరుత పులులు వేరు.
3. కంగారూలు వెనక్కు గెంతలేవు.
4. కన్యాకుమారి ఆఫ్రికా ఖండంలో ఉంది.
5. కొలంబో శ్రీలంక రాజధాని.
6. చేపలు మొప్పలతో శ్వాసిస్తాయి.
తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
పట్టికల్లో పదం!
ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఒక జంతువు పేరు వస్తుంది. అదేంటో కనుక్కోండి!
రాయగలరా?
ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. వాటిలో సరైన జతను కనిపెట్టండి చూద్దాం.
నేనెవర్ని?
1. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘మిన్ను’లో ఉంటాను. ‘కన్ను’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘అవ్వ’లో ఉండను. ‘పది’లో ఉంటాను. ‘మది’లో ఉండను. ‘కాలు’లో ఉంటాను. ‘మేలు’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మామ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను మూడక్షరాల పదాన్ని. ‘తోక’లో ఉంటాను. ‘ఈక’లో ఉండను. ‘డేగ’లో ఉంటాను. ‘ఈగ’లో ఉండను. ‘మేలు’లో ఉంటాను. ‘మేక’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.
చెప్పుకోండి చూద్దాం!
ఇక్కడ మూడు ముక్కలుగా ఉన్న చిత్రం టీమిండియాకు చెందిన ఓ క్రీడాకారుడిది. అది ఎవరో చెప్పగలరా?
జవాబులు
రాయగలరా?: 1.కొండగొర్రె 2.చిరుతపులి 3.జున్నుపాలు 4.కొబ్బరి నీరు 5.పావురాయి 6.నాగుపాము 7.వర్షపాతం 8.ఎలుగుబంటి 9.చిరునవ్వు 10.తాజ్‌మహల్ 11.గాలిమర 12.ఎర్రకోట 13.ఉక్కుమనిషి 14.పిడుగుపాటు 15.పుట్టగొడుగు
అవునా.. కాదా?: 1.కాదు 2.అవును 3.అవును 4.కాదు 5.అవును 6.అవును
పట్టికల్లో పదం: కంచరగాడిద
అక్షరాల చెట్టు: EXTRAORDINARY
తేడాలు కనుక్కోండి 1.గుడ్లగూబ 2.నక్కతోక 3.ఆకు మీది మంచు 4.స్కార్ఫ్ 5.టోపి 6.చెట్టు
చెప్పుకోండి చూద్దాం?: బుమ్రా
నేనెవర్ని?: 1.మిరపకాయ 2.తోడేలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
India News
RSS- Adani group: ‘అదానీపై ఉద్దేశపూర్వక దాడి’.. అదానీ గ్రూప్‌నకు ఆరెస్సెస్ మద్దతు
-
Sports News
Suryakumar Yadav: హలో ఫ్రెండ్.. నీ కోసం ఎదురుచూస్తున్నా: సూర్యకుమార్ యాదవ్
-
Movies News
Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్‌కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
-
India News
Modi: మోదీనే మోస్ట్ పాపులర్.. బైడెన్, రిషి సునాక్ ఏ స్థానాల్లో ఉన్నారంటే..?