పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓ చోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది.

Updated : 16 Nov 2022 00:42 IST

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓ చోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1. డుదిమాఆనవు

2. రివలంపొ

3. రిదావగో

4. హాజురామ

5. యిపారావు

6. రచదాపం

7. లోనఆచ

8. లుపసంరిదసి


కనిపెట్టగలరా?

ఇక్కడ చతురస్రంలో కొన్ని ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. అందులో 12 అక్షరాల ఆంగ్ల పదం ఒకటి దాగి ఉంది. ఎక్కడి నుంచైనా ప్రారంభించి, ఎలాగైనా వెళ్లి.. అదేంటో కనిపెట్టగలరా?


అవునా.. కాదా?

కింది వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1. ఎడారుల్లో తరచూ మంచు తపానులు వస్తుంటాయి.

2. భద్రాచలంలోని రామాలయం.. గోదావరి ఒడ్డున ఉంది.

3. మొసలి తన నాలుకను బయటకు పెట్టలేదు.

4. టేబుల్‌ టెన్నిస్‌ బంతిని చెక్కతో తయారు చేస్తారు.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


జవాబులు : 

 గజిబిజి బిజిగజి: 1.ఆదిమానవుడు 2.వరిపొలం 3.గోదావరి 4.మహారాజు 5.పావురాయి 6.పంచదార 7.ఆలోచన 8.సిరిసంపదలు

పట్టికల్లో పదం: అధినాయకుడు

తేడాలు కనుక్కోండి : చెట్టు, మంచు మనిషి చెయ్యి, మంచు ముద్దలు, కుందేలు చెవి, స్కార్ఫ్‌, క్యారెట్‌

రాయగలరా?: 1.వేపచెట్టు 2.మేకపోతు 3.పంచదార 4.రామచిలుక 5.రక్తదానం 6.వాయువేగం 7.గోధుమగడ్డి 8.రాజీనామా 9.పాలకోవా 10.పాదరసం 11.రాజహంస 12.ఎడారిఓడ 13.ఎండమావి 14.ఇసుక తుపాను 15.విశాఖపట్నం

అవునా.. కాదా? : 1.కాదు 2.అవును 3.అవును 4.కాదు

కనిపెట్టగలరా? : HEAD-QUARTERS


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని