Published : 18 Nov 2022 01:02 IST

బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపుతారా?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అక్కడా.. ఇక్కడా..

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి ఖాళీల సమూహంలో నప్పే పదమే, తరవాతి గడుల్లోనూ సరిపోతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘బొగ్గు’లో ఉంటాను కానీ ‘రగ్గు’లో లేను. ‘అబ్బ’లో ఉంటాను కానీ ‘అవ్వ’లో లేను. ‘అట్లు’లో ఉంటాను.. ‘ఇట్లు’లోనూ ఉంటాను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను రెండక్షరాల పదాన్ని. ‘భూచక్రం’లో ఉంటాను కానీ ‘విష్ణుచక్రం’లో లేను. ‘మిద్దె’లో ఉంటాను కానీ ‘అద్దె’లో లేను. నేనెవరినో తెలిసిందా?


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


అక్షరాలచెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


జవాబులు :

కవలలేవి? : 2, 3

బొమ్మల్లో ఏముందో?: 1.తేనెతుట్టె 2.తుమ్మచెట్టు 3.చెదపురుగులు 4.గులకరాళ్లు 5.కపోతం

అక్కడా.. ఇక్కడా.. : 1.గడ 2.బాట 3.దానం 4.బొమ్మ 5.అర 6.ముక్క

నేనెవర్ని? : 1.బొబ్బట్లు 2.భూమి

రాయగలరా?: 1.జలపాతం 2.తులసికోట 3.ఆదివారం 4.రామచిలుక 5.మరమనిషి 6.గడ్డివాము 7.మెదడువాపు 8.పంటకాలువ 9.గొంగళిపురుగు 10.వాయుసేన 11.ఎడారి ఓడ 12.బాటసారి 13.పాదచారి 14.జున్నుముక్క 15.ఉక్కుసంకల్పం

అక్షరాల చెట్టు: CARBON DIOXIDE

పట్టికల్లో పదం: ఊసరవెల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని