ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 25 Nov 2022 00:19 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


అవునా.. కాదా?

ఇక్కడున్న వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పుకోండి చూద్దాం.
1. పాండాలు వెదురు కర్రలను ఆహారంగా తీసుకుంటాయి.
2. త్రిభుజం గుండ్రంగా ఉంటుంది.

3. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ పోటీలు ఖతార్‌లో జరుగుతున్నాయి.
4. తాజ్‌మహల్‌ను నల్లరాతితో నిర్మించారు.

5. రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్‌.
6. భారతదేశ జాతీయ వృక్షం.. మర్రిచెట్టు.

7. మెరీనా బీచ్‌ హైదరాబాద్‌లో ఉంది.
8. గబ్బిలాల గుంపును పార్లమెంట్‌ అని పిలుస్తారు.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘అన్నం’లో ఉంటాను కానీ ‘సున్నం’లో లేను. ‘పిల్ల’లో ఉన్నాను కానీ ‘పిల్లి’లో లేను. ‘సిరి’లో ఉన్నాను కానీ ‘సిరా’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘శాస్తి’లో ఉన్నాను కానీ ‘నాస్తి’లో లేను. ‘కాటుక’లో ఉన్నాను కానీ ‘ఇటుక’లో లేను. ‘హాస్యం’లో ఉన్నాను కానీ ‘జోస్యం’లో లేను. ‘రంపం’లో ఉన్నాను కానీ ‘భూకంపం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?





జవాబులు:

అక్షరాల చెట్టు: MICROBIOLOGY

హుష్‌.. గప్‌చుప్‌!: 1. goal 2.moon 3.spoon 4.dog 5.game 6.parrot 7.rain 7.run 8.smile 9.number 10.god (సందేశం: GOOD MORNING)

ఒకే ఒక అక్షరం: 1.త 2.మే 3.ర 4.జు 5.పా 6.క 7.గో

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.అవును 6.కాదు 7.కాదు 8.అవును ఏది భిన్నం? : 3

నేనెవర్ని? : 1.అల్లరి 2.శాకాహారం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని