అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

Published : 28 Nov 2022 00:04 IST

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1. ఆస్ట్రిచ్‌ అతిపెద్ద జీవి.

2. చేపలు మొప్పల ద్వారా శ్వాసిస్తాయి.

3. మాస్టర్‌ బ్లాస్టర్‌ అని కోహ్లీకి పేరు.

4. టెస్టుమ్యాచులు తెలుపు రంగు బంతితో ఆడతారు.

5. గొంగళిపురుగు నుంచి తూనీగ వస్తుంది.

6. విశాఖపట్నంలో ఓడరేవు ఉంది.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1. మరంనోహ

2. యివురాపా

3. లితపురుచి

4. కాలఫలురసౌ

5. జుజరాగ

6. తకాచింయ

7. దినహామ

8. దరిసంసిపలు


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?

పవనం, వనం, వరద, ధర, ధనం, మహారాజు, పట్టాభిషేకం, కనకం, అరటిపండు, చలికాలం, విద్యాలయం, తరగతి, కాకి, కోకిల, సీతాకోక చిలుక, రామచిలుక


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


నేనెవర్ని?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘పండు’లో ఉంటాను. ‘పుండు’లో ఉండను. ‘చలి’లో ఉంటాను. ‘పులి’లో ఉండను. ‘దాడి’లో ఉంటాను. ‘బోడి’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘అవ్వ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడు అక్షరాల పదాన్ని. ‘పాము’లో ఉంటాను. ‘గోము’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మామ’లో ఉండను. ‘సంబరం’లో ఉంటాను. ‘అంబరం’లో ఉండను. ఇంతకీ నేనెవరో తెలుసా?


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


జవాబులు

అవునా.. కాదా?: 1.కాదు 2.అవును 3.కాదు 4.కాదు 5.కాదు 6.అవును

రాయగలరా?: 1.కాకినాడ  2.ఊసరవెల్లి 3.తాచుపాము 4.పాలపొడి 5.కాలయాపన 6.మహారాణి 7.అన్నదాత 8.గాజువాక 9.తీరుబడి 10.ఎలుగుబంటి 11.కొండముచ్చు 12.నమ్మకద్రోహం 13.ఆపన్న హస్తం 14.పీచుమిఠాయి 15.సొరచేప

అక్షరాల చెట్టు: socialisation

నేనెవర్ని?: 1.పంచదార 2.పాయసం

గజిబిజి బిజిగజి: 1.మనోహరం 2.పావురాయి 3.చిరుతపులి 4.సౌరఫలకాలు 5.గజరాజు 6.చింతకాయ 7.మహానది 8.సిరిసంపదలు

తప్పులే తప్పులు!: 1. కృషీవలుడు 2. అతిశయం 3. అనుమతి 4. బహుమతి 5. ఉల్లాసం 6. విస్తీర్ణం 7. కర్మాగారం 8. విద్యార్థి

తేడాలు కనుక్కోండి!: 1.క్యారెట్‌ 2.పక్షితోక 3.మంచు ముద్దలు 4.చెట్టు 5.స్కార్ఫ్‌ 6.మంచు మనిషి చెయ్యి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని