Published : 29 Nov 2022 00:31 IST

అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పుకోండి చూద్దాం.

1. పెరుగు బాగా పులిసినప్పుడు, దాని మీద ఏర్పడే బుడగలను ఆంగ్లంలో ‘ఐస్‌’ (Eyes) అంటారు.  
2. హెలికాప్టర్ల ల్యాండిగ్‌, టేకాఫ్‌కు రన్‌వే అవసరం.
3. జలగ తన శరీర బరువుకన్నా.. మూడు, నాలుగు రెట్లు ఎక్కువ రక్తాన్ని పీల్చుకోగలదు.
4. కొన్ని రకాల చేపలు నీటి బయటా నడవగలవు.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి




జవాబులు

అక్షరాల చెట్టు: CALCULATOR

బొమ్మల్లో ఏముందో?: 1.లవంగాలు 2.వంకాయలు 3.కాలువ 4.వడ్రంగిపిట్ట 5.పిల్లనగ్రోవి

పట్టికల్లో పదం: క్రీడాకారుడు

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.అవును

ఏది భిన్నం? : 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు