Published : 02 Dec 2022 00:07 IST

తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘అట్ట’లో ఉన్నాను కానీ ‘తట్ట’లో లేను. ‘గాటు’లో ఉన్నాను కానీ ‘గాజు’లో లేను. ‘కుళ్లు’లో ఉన్నాను కానీ ‘ముళ్లు’లో లేను. ‘రైలు’లో ఉన్నాను కానీ ‘రైతు’లో లేను. నేను ఎవరిని?

2. నేను రెండక్షరాల పదాన్ని. ‘గ్రాసం’లో ఉన్నాను కానీ ‘మాసం’లో లేను. ‘మంచె’లో ఉన్నాను కానీ ‘కుంచె’లో లేను. నేనెవరినో తెలిసిందా?


పొడుపు కథ

కడుపు నిండా రాగాలు. ఒంటి నిండా గాయాలు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?






జవాబులు :

అక్షరాల చెట్టు : COMPREHENSIVE

పట్టికల్లో పదం : పుట్టగొడుగులు

నేనెవర్ని? : 1.అటుకులు 2.గ్రామం

బొమ్మల్లో ఏముందో!: 1. అరటిచెట్టు 2.చెదపురుగులు 3.గాడిదలు 4.గాలిమర 5.మరమనిషి 6.నిప్పుకోడి 7.కోతి

హుష్‌... గప్‌చుప్‌!: 1.హైదరాబాద్‌ 2.విశాఖపట్నం 3.పెద్దపల్లి 4.తాడేపల్లిగూడెం 5.కరీంనగర్‌

పొడుపు కథ: పిల్లనగ్రోవి

తేడాలు కనుక్కోండి: చెట్టుమీది మంచు, పెంగ్విన్‌ స్కార్ఫ్‌, నోరు, ఎలుగుబంటి స్కార్ఫ్‌, చెవి, స్కేటింగ్‌ బ్లేడ్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు