Published : 03 Dec 2022 00:38 IST

ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ఉ’ అక్షరంతోనే ప్రారంభం అవుతాయి.

1.ఓ చిరుజీవి 2.‘పలుకు’కు జోడు 3.పరుగెత్తు.. 4.మెరుపుతోపాటు వచ్చేది 5.ప్రళయంలాంటిది 6.డబ్బేమీ తీసుకోకుండా ఇచ్చేది 7.శ్రేష్ఠం, మేలు 8.లేఖకు మరో పేరు..


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిలో సరైన జతలను కనిపెట్టి, అర్థవంతంగా మార్చండి చూద్దాం. 


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. మూడక్షరాల పదాన్ని నేను. ‘మంట’లో ఉన్నాను కానీ ‘జంట’లో లేను. ‘దానిమ్మ’లో ఉన్నాను కానీ ‘నిమ్మ’లో లేను. ‘భారం’లో ఉన్నాను కానీ ‘భాగం’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘పన్ను’లో ఉన్నాను కానీ ‘జున్ను’లో లేను. ‘కరి’లో ఉన్నాను కానీ ‘కరం’లో లేను. ‘శ్రద్ధ’లో ఉన్నాను కానీ ‘వృద్ధ’లో లేను. ‘మత్తు’లో ఉన్నాను కానీ ‘చిత్తు’లో లేను. నేనెవరినో చెప్పగలరా?జవాబులు :

ఏది భిన్నం? : 3

పద వలయం : 1.ఉడుత 2.ఉలుకు 3.ఉరుకు 4.ఉరుము 5.ఉప్పెన 6.ఉచితం 7.ఉత్తమం 8.ఉత్తరం

గజిబిజి బిజిగజి : 1.పంచారామాలు 2.పరమానందం 3.తండోపతండాలు 4.పనిమంతుడు 5.తళుకుబెళుకులు 6.మరమరాలు 7.కొంగజపం 8.తేనెటీగలు

నేనెవర్ని? : 1.మందారం 2.పరిశ్రమ

అక్షరాల చెట్టు : BENEFICIARIES

రాయగలరా? : పాముపటం, గాలివాటం, నిప్పురవ్వ, కర్రసాము, అరచేయి, ఎండుకొబ్బరి, ద్రాక్షరసం, ఊటబావి, ఎత్తుగడ, హరివిల్లు, కీలుగుర్రం, కోడిపుంజు, పెద్దపులి, ప్రశ్నపత్రం, కుచ్చుటోపీ, సెల్‌ఫోన్‌, చేతిసంచి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు