కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 04 Dec 2022 06:44 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పుకోండి చూద్దాం.

1. అమెజాన్‌ నదిపైన ఒక్క వంతెన కూడా లేదు.
2. కప్ప నీటిలోనూ జీవించగలదు.

3. గూడు కట్టుకోవడంలో కోకిలకు మరే పక్షీ సాటిరాదు.  
4. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్‌ భూభాగంలోనూ ప్రవహిస్తుంది.

5. రోల్స్‌ రాయిస్‌ అనేది రాకెట్లు తయారు చేసే సంస్థ.
6. ఈ భూమి మీదున్న మొత్తం మహాసముద్రాలు.. ఏడు.


నేనెవర్ని?

1. అయిదు అక్షరాల పదాన్ని నేను. ‘కన్ను’లో ఉంటాను కానీ ‘మిన్ను’లో లేను. ‘నుదురు’లో ఉంటాను కానీ ‘బెదురు’లో లేను. ‘బొరియ’లో ఉంటాను కానీ ‘కొండచరియ’లో లేను. ‘కొమ్మ’లో ఉంటాను కానీ ‘కొమ్ము’లో లేను. ‘మేలు’లో ఉంటాను కానీ ‘మేకు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘కిస్తీ’లో ఉంటాను కానీ ‘కుస్తీ’లో లేను. ‘రీలు’లో ఉంటాను కానీ ‘కీలు’లో లేను. ‘పటం’లో ఉంటాను కానీ ‘పఠనం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?







జవాబులు :

కవలలేవి? : 1, 4

నేనెవర్ని? : 1.కనుబొమ్మలు 2.కిరీటం

అవునా.. కాదా? : 1.అవును 2.అవును 3.కాదు 4.అవును 5.కాదు 6.అవును

అటూ ఇటూ ఒకటే.! : 1.STYLIST 2.REQUIRE 3.INSULIN  4.TERMITE  5.LEGIBLE

బొమ్మల్లో ఏముందో! : 1.పోపులపెట్టె 2.పెసరకాయలు 3.యమధర్మరాజు 4.ధనియాలు 5.తరాజు

పదమాలిక: 1.బలపం 2.బరువు 3.బద్ధకం 4.బకాయి 5.బడాయి 6.బదులు 7.బడితె 8.బతుకు

సాధించగలరా?



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని