అవునా.. కాదా.!

ఇక్కడున్న వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

Updated : 05 Dec 2022 06:41 IST

ఇక్కడున్న వాక్యాల్లో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

1. నో బాల్‌ అనేది ఫుట్‌బాల్‌ క్రీడకు సంబంధించిన పదం.
2. గ్రామసింహం అని కుక్కకు పేరు.
3. కంగారూల పుట్టినిల్లు ఆస్ట్రియా.
4. తేనె నుంచి మకరందం తయారవుతుంది.
5. తాజ్‌మహల్‌ నిర్మాణానికి వెయ్యి సంవత్సరాలు పట్టింది.
6. చెన్నై కర్ణాటక రాష్ట్రంలో ఉంది.
7. పెంగ్విన్‌.. పక్షిజాతికి చెందిన జీవి.  
8. వెయ్యి మీటర్లైతే ఒక కిలోమీటరు.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో సరైన జతను కనిపెట్టండి చూద్దాం.


నేనెవర్ని?

1. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘మామ’లో ఉంటాను. ‘దోమ’లో ఉండను. ‘స్వామి’లో ఉంటాను. ‘స్వారీ’లో ఉండను. ‘మేడి’లో ఉంటాను. ‘మేలు’లో ఉండను. ‘పాపం’లో ఉంటాను. ‘పార’లో ఉండను. ‘గోడు’లో ఉంటాను. ‘గోడ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘వల’లో ఉంటాను. ‘కల’లో ఉండను. ‘మేడ’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘గాజు’లో ఉంటాను. ‘రాజు’లో ఉండను. ‘లలిత’లో ఉంటాను. ‘లత’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

 


జవాబులు

 

అక్షరాల చెట్టు: CALCIFICATION

 

పట్టికల్లో పదం!: మంచుపర్వతం

అది ఏది?: 1

తప్పులే తప్పులు: 1.ప్రపంచీకరణ 2.పరామర్శ 3.ఆలోచన 4.అలంకారం 5.సొరచేప 6.గ్రంథాలయం 7.విద్యాలయం 8.సంగ్రామం రాయగలరా?: 1.దొండకాయ 2.కాకిముక్కు 3.పట్టుచీర 4.చేతికర్ర 5.గ్రామసింహం 6.సుడిగాలి 7.అగ్నిగుండం 8.ఏరువాక 9.కీలుగుర్రం 10.కీరదోస 11.కోడికూర 12.తేనెపట్టు 13.లాలాజలం 14.తోటకూర 15.జలపాతం

అవునా.. కాదా..?: 1.కాదు 2.అవును 3.కాదు 4.కాదు 5.కాదు 6.కాదు 7.అవును 8.అవును

నేనెవర్ని?: 1.మామిడిపండు 2.వడగాలి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని