బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?

Updated : 13 Dec 2022 06:38 IST

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.

1. మనుయాకూలంస

2. ఫత్నంలవియ

3. రరామలుమ

4. తీనదీరం

5. వుబకుదెతురు

6. పుకగాలగంల

7. నుఅమాభిలు

8. పునెట్టతే


అది ఏది?

 మొదటి బొమ్మను  పోలి ఉన్నదేది?


నేనెవర్ని?

1.  నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘స్వశక్తి’లో ఉన్నాను కానీ ‘స్త్రీశక్తి’లో లేను. ‘యంత్రం’లో ఉన్నాను కానీ ‘తంత్రం’లో లేను. ‘వికృతి’లో ఉన్నాను కానీ ‘వినతి’లో లేను. ‘షికారు’లో ఉన్నాను కానీ ‘పుకారు’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. రెండు అక్షరాల పదాన్ని నేను. ‘మంట’లో ఉన్నాను కానీ ‘పంట’లో లేను. ‘త్రినేత్రం’లో ఉన్నాను కానీ ‘నేత్రం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?





జవాబులు

బొమ్మల్లో ఏముందో?: 1.చిరుతపులి 2.తరాజు 3.జున్నుముక్క 4.మునగకాయ 5.గజరాజు 6.రామచిలుక 7.కవ్వం

నేనెవర్ని? : 1.స్వయంకృషి 2.మంత్రి

అక్షరాల చెట్టు: GRANDFATHER

గజిబిజి బిజిగజి : 1.సమయానుకూలం 2.విఫలయత్నం 3.మరమరాలు 4.నదీతీరం 5.బతుకుదెరువు 6.కలగాపులగం 7.అభిమానులు 8.పుట్టతేనె

అది ఏది?: 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని