అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 06 Jan 2023 00:48 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘పత్తి’లో ఉన్నాను కానీ  ‘సుత్తి’లో లేను. ‘తాడు’లో ఉన్నాను కానీ ‘మోడు’లో లేను. ‘కంది’లో ఉన్నాను కానీ ‘పంది’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘కీర్తి’లో ఉన్నాను కానీ ‘ఆర్తి’లో లేను. ‘ఆట’లో ఉన్నాను కానీ ‘ఆరాటం’లో లేను. ‘కారం’లో ఉన్నాను కానీ ‘ఘోరం’లో లేను. ‘రైలు’లో ఉన్నాను కానీ ‘రైతు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


పొడుపు కథలు!

1.  రాళ్ల అడుగున విల్లు. విల్లు కోనలో ముళ్లు. ఏంటో తెలుసా?
2. సముద్రంలో పుట్టి, సముద్రంలోనే పెరుగుతుంది. ఊళ్లోకి వచ్చి మాత్రం అరుస్తుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. కోస్తే తెగదు. కొడితే పగలదు. ఏమిటో తెలుసా?
4. మీకు సొంతమైందే కానీ.. మీ కన్నా.. ఇతరులే దాన్ని ఎక్కువగా వాడతారు. ఇంతకీ ఏంటది?



జవాబులు: అది ఏది?: 1
అక్షరాల చెట్టు!: approximately

అవునా.. కాదా? : 1.అవును 2.అవును 3.కాదు 4.అవును 5.కాదు 6.అవును

నేనెవర్ని? : 1.పతాకం 2.కీటకాలు

పొడుపు కథలు: 1.తేలు 2.శంఖం 3.నీడ 4.

మీ పేరు రాయగలరా!: 1.పుట్టతేనె 2.పావురాయి 3.గంగిగోవు 4.సింహగర్జన 5.వెన్నుపోటు 6.దోమతెర 7మానససరోవరం 8.పంటకాలువ 9.కోడెనాగు 10.గ్రామపెద్ద 11.సరిహద్దు 12.పొలిమేర 13.మంచుతుపాను 14.హరివిల్లు 15.వెన్నదొంగ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని