కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 13 Jan 2023 00:34 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘శుద్ధి’లో ఉంటాను కానీ ‘బుద్ధి’లో లేను. ‘క్రమం’లో ఉంటాను కానీ ‘భ్రమం’లో లేను. ‘వాక్కు’లో ఉంటాను కానీ ‘దిక్కు’లో లేను. ‘రంపం’లో ఉంటాను కానీ ‘భూకంపం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘గుక్క’లో ఉంటాను కానీ ‘కుక్క’లో లేను. ‘లాఠీ’లో ఉంటాను కానీ ‘ఠీవీ’లో లేను. ‘బీర’లో ఉంటాను కానీ ‘సొర’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


పొడుపు కథలు

1.   సముద్రంలో పుట్టి, సముద్రంలోనే పెరుగుతుంది. కానీ, ఊళ్లోకొచ్చి ఉరుముతుంది. అదేంటి?

2 . వారు ముగ్గురన్నదమ్ములు. రాత్రింబవళ్లూ పనిచేస్తూనే ఉంటారు. వారెవరు?


జవాబులు:

కవలలేవి? : 1, 4

పదవలయం!: 1.కనకం 2.కరవు 3.కల్పన 4.కల్మషం 5.కర్పూరం 6.కత్తెర 7.కబురు 8.కవాటం

అక్షరాల చెట్టు : clarification

పట్టికల్లో పదం!: హైదరాబాద్‌

గజిబిజి బిజిగజి : 1.సమరయోధుడు 2.దూరాభారం 3.మిడిసిపాటు 4.గందరగోళం 5.ఆటలపోటీలు 6.చిమ్మచీకటి 7.కారుమబ్బులు

8.గోళీలాట 

నేనెవర్ని? : 1.శుక్రవారం 2.గులాబీ 

పొడుపు కథలు : 1.శంఖం 2.గడియారంలోని ముళ్లు  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని