ఔనా.. కాదా..!
ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏవి అవునో, ఏవి కాదో చెప్పుకోండి చూద్దాం.
1. జెల్లీఫిష్‌కు మొప్పలుంటాయి.
2. హరివిల్లులో తొమ్మిది రంగులుంటాయి.
3. కొండచిలువలు చాలా విషపూరితం.
4. ఆస్ట్రిచ్‌ను నిప్పుకోడి అని కూడా పిలుస్తారు.
5. ఎడారిలో ఉండే జలవనరులను ఒయాసిస్సులు అంటారు.
ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
జవాబులు
రాయగలరా?: 1.ఆటబొమ్మ 2.కత్తిపీట 3.పొరపాటు 4.గ్రహశకలం 5.సమయస్ఫూర్తి 6.క్రమశిక్షణ 7.గాలిపటం 8.చిత్రలేఖనం 9.పిండివంటలు 10.గ్రామపెద్ద 11.తలకట్టు 12.కాలిబాట 13.తేనెపట్టు 14.ఎడ్లబండి 15.గుడ్లగూబ
ఔనా.. కాదా...!: 1.కాదు 2.కాదు 3.కాదు 4.అవును 5.అవును
అక్షరాల చెట్టు: POSSIBILITIES
పదవలయం!: 1.అవని 2.అలక 3.అరకు 4.అరుదు 5.అనువు 6.అరక 7.అలుసు 8.అలుపు
ఏది భిన్నం: 2
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Telugu Movies: ఈ ఏప్రిల్లో ప్రతివారం థియేటర్లో సందడే సందడి
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసులో ప్రముఖ సంస్థలకు నోటీసులు
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వర్కౌట్ గ్లో’.. ఊటీలో నోరా సందడి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం