కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 18 Jan 2023 01:51 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పట్టికలో పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం?

అవకాశం, ఆకాశం, ఆవేశం, ఆలోచన, లోకువ, మెలకువ, వరద, రథం, పథం, మెదడు, ఆశ, శనివారం, రంగు, వేగు, వేగం, వేగుచుక్క, కల, ఆకాంక్ష.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఒకచోట చేరిస్తే ఓ రకమైన ప్రయాణం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


నేనెవర్ని?

1. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘రుచి’లో ఉంటాను. ‘రుషి’లో ఉండను. ‘రుణం’లో ఉంటాను. ‘కణం’లో ఉండను. ‘తప్పు’లో ఉంటాను. ‘ఒప్పు’లో ఉండను. ‘పురుగు’లో ఉంటాను. ‘పెరుగు’లో ఉండను. ‘కలి’లో ఉంటాను. ‘కవి’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘ఎరుపు’లో ఉంటాను. ‘మరుపు’లో ఉండను. ‘మేలు’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘కలం’లో ఉంటాను. ‘బలం’లో ఉండను. నేనెవరో చెప్పగలరా?


తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


జవాబులు :

తప్పులే తప్పులు: 1.ఆశయం 2.ఆశ్రయం 3.అవసరం 4.అనుమతి 5.అన్యాక్రాంతం 6.అన్వేషణ 7.అలక 8.ఆశ్చర్యం
రాయగలరా! : పడవ ప్రయాణం  
అక్షరాల చెట్టు: CALCIFICATION
నేనెవర్ని?: 1.చిరుతపులి 2.ఎలుక
కవలలేవి? : 2, 3


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు