అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది.

Published : 20 Jan 2023 00:09 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదముగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘గున్న’లో ఉంటాను కానీ ‘దున్న’లో లేను. ‘పైరు’లో ఉంటాను కానీ ‘పైసా’లో లేను. ‘రేవు’లో ఉంటాను కానీ ‘నేరేడు’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘ఉప్పు’లో ఉంటాను కానీ ‘పప్పు’లో లేను. ‘పన్ను’లో ఉంటాను కానీ ‘జున్ను’లో లేను. ‘కాశీ’లో ఉంటాను కానీ ‘శీఘ్రం’లో లేను. ‘బరి’లో ఉంటాను కానీ ‘బల్లెం’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


తప్పులే తప్పులు!

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి.



జవాబులు

అక్షరాల చెట్టు:  stethoscope

రాయగలరా?: 1.కుచ్చుటోపీ 2.పుట్టుమచ్చ 3.పచ్చబొట్టు 4.దొండపండు 5.గండుచీమ 6.గజదొంగ 7.అరగజం 8.అరకులోయ 9.పర్వతశ్రేణి 10.బహుమతి 11.విహారయాత్ర 12.తుదితీర్పు 13.వ్యాసరచన 14.కలవరం 15.పాడిపంటలు 16.తుదితీర్పు

తేడాలు కనుక్కోండి : బూట్లు, జడ, కొమ్మ మీది మంచు, టెడ్డీబేర్‌, స్కార్ఫ్‌, మెడలో హారం

నేనెవర్ని? : 1.గురువు 2.ఉపకారి

తప్పులే తప్పులు!: 1.సంకేతం 2.సంతోషం 3.గాలిపటం 4.కుందేలు 5.సింహాసనం 6.వనభోజనం 7.కృతనిశ్చయం 8.శుభాకాంక్షలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని