కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 21 Jan 2023 06:09 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంత పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


జత చేయండి

ఇక్కడ కొన్ని నగరాల పేర్లూ, వాటికి ఉన్న ప్రత్యేకమైన పేర్లూ ఉన్నాయి. సరైన జతలేవో కనిపెట్టండి చూద్దాం.


నేనెవర్ని?

1.  మూడు అక్షరాల పదాన్ని నేను. ‘బలం’లో ఉంటాను కానీ ‘ఫలం’లో లేను. ‘రుతువు’లో ఉంటాను కానీ ‘హేతువు’లో లేను. ‘చెరువు’లో ఉంటాను కానీ ‘చెరుకు’లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘వాటా’లో ఉంటాను కానీ ‘కోటా’లో లేను. ‘రచ్చ’లో ఉంటాను కానీ ‘మచ్చ’లో లేను. ‘సుత్తి’లో ఉంటాను కానీ ‘కత్తి’లో లేను. ‘జోడు’లో ఉంటాను కానీ ‘జోరు’లో లేను. నేను ఎవరిని?


సాధించగలరా?

ఇక్కడ ఒక పెద్ద, రెండు చిన్న త్రిభుజాలు ఉన్నాయి. వాటిలో ఏవైనా మూడు అగ్గిపుల్లలను మాత్రమే జరిపి.. రెండు పెద్ద, ఒక చిన్న త్రిభుజాలను తయారు చేయగలరా?


 


జవాబులు :

 కవలలేవి? : 1, 4

బొమ్మల్లో ఏముందో? : 1.ఎడారి 2.ఎలుగుబంటి 3.గులాబ్‌జామూన్‌ 4.జామకాయలు 5.కీలుగుర్రం 6.కీటకాలు

అక్షరాల చెట్టు :  COMMUNICATOR 

జత చేయండి : 1-సి, 2-ఎఫ్‌, 3-ఇ, 4-బి, 5-ఎ, 6-డి 

నేనెవర్ని? : 1.బరువు  2.వారసుడు

సాధించగలరా? :   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు